త్రివిక్రమ్ సినిమాల్లో హీరోల చంకల్లో బ్యాగులుంటాయి.. ఎందుకు?
త్రివిక్రమ్ అతడు సినిమాలో హీరో ఫుల్లీ కమర్షియల్, క్లెవర్ కిల్లర్… అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఓ పల్లెటూరికి వెళ్లిపోతాడు. అంటే ఓ చోటు నుంచి మరోచోటుకు మారతాడు. అజ్ఞాతవాసాన్ని అనుభవిస్తాడు. జల్సా సినిమాలో హీరో నక్సలైట్. చదువుకోడానికి బయటకు వచ్చేస్తాడు. జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు. అంటే హీరో ఒక చోట నుంచి మరో చోటుకు మారతాడు. అజ్ఞాతవాసాన్ని వీడతాడు. ఖలేజా సినిమాలో హీరో ట్యాక్సీ డ్రైవర్. ఓ పనిమీద రాజస్థాన్ వెళతాడు. అక్కడే ఓ పల్లెటూరి వారికి … Read more









