సైడ్ విలన్ గా నటించే ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

సాధారణంగా ఒక సినిమా రావాలి అంటే హీరో హీరోయిన్ తో పాటుగా విలన్ పాత్ర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏది ఏమైనా సినిమాలో హీరో కి ఎంత పాపులారిటీ ఉంటుందో విలన్ కి కూడా అంతే పాపులారిటీ వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత సినిమాల్లో విలనిజం పాత్రలకీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పాత్ర కోసం ఏరి కోరి కొంతమందిని ఎంపిక చేసుకుంటున్నారు చిత్రయూనిట్. అలాగే ఇప్పటికే కొన్ని సినిమాల్లో మెయిన్ విలన్ పక్కన … Read more

తమతో నటించిన కో స్టార్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోస్ హీరోయిన్స్ వీరే !

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరపురాని ఘట్టం.. ఇది సాధారణ వ్యక్తులకు అయితే ఒక విధంగా ఉంటుంది. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ విషయానికి వస్తే వారు ఏది చేసినా హైలెట్ అవుతూనే ఉంటుంది.. అయితే ఇండస్ట్రీలో వారి యొక్క కో నటులనే ప్రేమించి మరి వివాహం చేసుకున్నా వారు ఎవరో ఓ లుక్కేద్దాం.. మహేష్ బాబు-నమ్రత: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అందరూ మెచ్చే హీరో మహేష్ బాబు. ఆయన ఇప్పటికి … Read more

భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడ్డ హీరోయిన్స్ ఇంతమంది ఉన్నారా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కల ప్రపంచం. ఈ కళా ప్రపంచంలో ఎన్నో కష్టాలు, నష్టాలు,బాధలు ఉంటాయి. రంగు పూసుకొని తెరపై కనిపించే అంత ఆనందంగా ఉండే నటీనటుల జీవితంలో ఆనందాలు ఉండవు. దాని వెనుక ఎంతో చరిత్ర ఉంటుంది.. అలాగే కొంతమంది నటీనటులు పైకి ఎంతో అందంగా కనిపించినా వీరు కొన్ని భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడ్డ వాళ్లే. మరి వారు ఎవరో వారు ఏ వ్యాధుల బారిన పడ్డారో ఓ సారి చూద్దాం.. … Read more

ఇంట్లో అంత మంది హీరోలు ఉన్నా చిరంజీవి తల్లికి మాత్రం ఆ హీరో అంటే ఇష్టమట…!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఇప్పటికీ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలను మించే విధంగా చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఐతే టాలీవుడ్ లోని స్టార్ ఫ్యామిలీ లలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుండే ఎక్కువ మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అంతమంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి … Read more

ప్రాణ స్నేహితులైన ఎన్టీఆర్-దాసరి శత్రువులు కావడానికి కారణం ఏంటో తెలుసా?

దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడిగా ఎదగడంతో పాటు, రాజకీయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అధిరోహించి, ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక అయి, చివరకు కేంద్ర మంత్రి పదవిని చేపట్టే వరకు ఎదిగారు. సినిమాల్లో సక్సెస్ఫుల్ దర్శకుడిగా ఉన్న దాసరి, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? తను ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించిన ఎన్టీఆర్ మీద ఆయన ఎందుకు కక్ష కట్టారు? అంటే, దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. … Read more

ఈ తప్పులు చేయకుండా ఉంటే..లైగర్‌ బంపర్‌ హిట్‌ అయ్యేదా..?

ఎన్నో నెలల నిరీక్షణ, ఎన్నో ఆశలు, భారీ బడ్జెట్ అన్నిటికీ మించి పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఇన్ని హంగులు కలిపిన సినిమా అంటే అభిమానులకు ఎన్నో ఆశలు ఉంటాయి. రౌడీ హీరో ఈ సినిమాలో సరికొత్త లుక్ లో బాక్సింగ్ నేపథ్యంలో రావడంతో, రోజురోజుకు అభిమానుల నిరీక్షణ పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఎదురు చూశారు. దీంతో మూవీ థియేటర్లోకి రానే వచ్చింది.కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి … Read more

బాలయ్య అఖండ మూవీలో నటించిన ఈ నటి ఎవరో తెలుసా?

ఇండస్ట్రీలో కొందరి కాంబినేషన్ అనగానే అంచనాలు భారీగానే ఉంటాయి. కనీసం మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందులో భాగంగా గతంలో సింహ, లెజెండ్ సినిమాలు నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చి రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక‌ వీరిద్దరి కాంబినేషన్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ‘అఖండ’ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో మురళీకృష్ణ, అఖండ రెండు పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా తన నట విశ్వరూపాన్ని … Read more

చంద్రముఖి అసలు కథ ఇదేనా..? నిజంగా జ‌రిగిన స్టోరీనే మూవీగా తీశారా..?

మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు ఠ‌క్కుమని గుర్తొస్తాయి. ఒకటి జ్యోతిక రారా అని పిలవడం, రెండోది రజని లకలకలకలక డైలాగు. ఈ సినిమాకి రజని మ్యానరిజం, స్టార్ డం తోపాటు జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే, నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. అయితే ఈ సినిమా అసలు కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని అలాకుల జిల్లా అలమట్టి పట్టణంలో ఒక పెద్ద ఇల్లు … Read more

పెళ్ల‌యినా పిల్ల‌ల్ని క‌న‌కుండా త్యాగం చేసిన న‌టులు వీరే..!

సినీ స్టార్స్ అంటేనే చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు అనుకుంటారు చాలా మంది.. కానీ ఇది ఒక వైపు మాత్రమే.. ఎంత స్టార్ డం వచ్చిన ఎంత సంపాదించినా కానీ వారి జీవితంలో ఆటుపోట్లను అనేవి తప్పనిసరిగా ఉంటాయి.. ఎవరూ ఊహించని విధంగా త్యాగాలు కూడా ఉంటాయి. అలా వారి జీవితంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది సినీ స్టార్స్ త్యాగాలు చేశారు అవేంటో ఒకసారి చూద్దాం.. త్యాగం అంటే మామూలు త్యాగం కాదు పెళ్లై … Read more

“సర్కారు వారి పాట” సినిమా ఫ్లో ను, దెబ్బతీసిన సన్నివేశం గురించి తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన హిట్ సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమా భారీ అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్ వారి పాట’ మూవీ మొదట ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు ఫలితాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కడం వలన ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇదిలా ఉండగా, … Read more