ఈ 5 మంది హీరోలు..ఏ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారో చూడండి..!
మన తెలుగు హీరోలు ఎంతో టాలెంట్ ఉన్నవారు. యాక్టింగ్, డాన్స్ తో పాటు.. డైలాగులతో ఇరగదీస్తారు. అయితే.. ఒక్కో సమయాల్లో స్టార్ హీరోలు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సినిమాల్లో వేరొక హీరో వాయిస్ ఓవర్ ఇస్తారు. అలా ఒక హీరో నటించిన సినిమాకు ఇంకొక హీరో వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాకు అలాగే రానా హీరోగా నటించిన … Read more









