నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!
టాలీవుడ్ యంగ్ యాక్టర్ నాగ చైతన్య ఈ మధ్యనే తండేల్ అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీ డీసెంట్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద జోరును కొనసాగిస్తోంది. అయితే నాగచైతన్య తన కెరీర్‌లో చేసిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవగా.. ఆయన కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు. అవి సూపర్ హిట్ అవడం విశేషం. ఆయన వాటిని గానీ చేసి ఉంటే చైతూ కెరీర్ ఇంకోలా ఉండేదని అంటున్నారు. … Read more









