జక్కన్న డైరక్షన్ లో వచ్చిన ఆ బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన పవన్ కల్యాణ్….!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్లు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రాజమౌళియే. అలాంటి ఈ టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఎవరికి ఉండదు.. ఛాన్స్ ఇవ్వాలే కానీ ఏ నటుడు కూడా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ వదులుకోరు.. అలాంటి గొప్ప డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇస్తే ఆ హీరో రిజెక్ట్ చేశారట. మరి ఆయన ఎవరు? … Read more

పూరీ జగన్నాధ్ సినిమాలను వదులుకున్న టాలీవుడ్ హీరోలు !

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన సినిమాలో కథ పెద్దగా ఉండదు. కానీ హీరో బాడీ లాంగ్వేజ్, అలాగే హీరో క్యారెక్టరైజేషన్ తో సినిమాని నడిపిస్తాడు. స్క్రీన్ ప్లే కూడా మంచి స్పీడ్ గా ఉంటుంది. తమ హీరోని పక్కా కమర్షియల్ యాంగిల్ లో చూసి దమ్మున్న డైలాగులు పలకాలి అంటే, అది పూరి డైరెక్షన్ లోనే కుదురుతుంది అని బలంగా నమ్ముతారు. ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ ఒక హీరోతో చేయాలనుకున్న సినిమాను వేరే … Read more

ఆదాయం 300 కోట్లు అప్పు 1000 కోట్లు. కాని ప్లానింగ్ అదుర్స్..

రెబల్ స్టార్ మొహమాటస్థుడు… ప్రభాస్ అంటేనే దర్శకులకే కాదు, నిర్మాతలకు కూడా డార్లింగే… ఇక హీరోయిన్లైతే తనకి ఫిదా అవ్వక తప్పదు. తన ఫుడ్ ట్రీట్ మెంట్ అలా ఉంటుంది. అలాంటి రెబల్ స్టార్ చాలా సార్లు ఆర్ధిక ఇబ్బందులు ఫేస్ చేశాడని మీకు తెలుసా..? చాలా మందిని నమ్మి మోసపోయినా పూరీజగన్నాథ్ ని మించేలా రెబల్ స్టార్ కూడా మోసపోయాడని ఎందమందికి తెలుసు… ఇదే విషయం ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కారణం రెబల్ … Read more

టాలీవుడ్ కమెడియన్స్ ఒక్క రోజుకే ఇంత పారితోషికమా, ఎంతో తెలిస్తే అవాక్కే !

హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అందరూ ఒక సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది న్యూస్ ద్వారా వింటూనే ఉంటాము. కానీ సినిమాల్లో మన అందరి కడుపు ఉబ్బిపోయేలా నవ్వించే హాస్యనటులు ఎంత ఛార్జ్ చేస్తారు అనేది మాత్రం తెలియదు. అందుకే టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ 10 తెలుగు హాస్యనటులు రోజుకు ఎంత రెమ్యునరేషన్ చార్జ్ చేస్తారో తెలుసుకుందాం. వెన్నెల కిషోర్ – రోజుకు సుమారు రెండు నుండి మూడు లక్షలు తీసుకుంటున్నారు. బ్రహ్మానందం – … Read more

నాగచైతన్య ను రిజక్ట్ చేసిన బాలకృష్ణ ఎందుకు అల్లుడిగా చేసుకోలేదంటే..?

అక్కినేని నాగచైతన్య విడాకుల తర్వాత నాగచైతన్య గురించి చాలామంది నెటిజెన్లు సెర్చ్ చేశారు. నాగచైతన్య, సమంత ను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకునేవాడు అనే ప్రశ్న చాలామంది సినీ అభిమానులలో మొదలు అవుతున్న ప్రశ్న. అయితే నాగచైతన్య, సమంత ఇద్దరు ప్రేమించే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య ప్రేమ విషయం ఇంట్లో తెలియక ముందు, వారి కుటుంబం ఎవరితోనైనా సంబంధం కలుపుకోవడానికి తయారు అయ్యిందా, అనే ప్రశ్న కూడా చాలామందిలో వచ్చింది. అయితే కొన్ని … Read more

ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సుమ, ఆ విషయంలో రోజు బాధ పడుతుందట!

టాలీవుడ్ లో అగ్ర యాంకర్ సుమ. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింపచేస్తూ ఆకట్టుకుంటారు. సుమ జన్మతః మలయాళీ అయినా తెలుగింటి కోడలై, మాటలతో మైమరపిస్తున్నారు యాంకర్ సుమ. సినిమాల్లో చిరంజీవి తన డాన్సులతో, నటనతో, తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో, టీవీల్లో కూడా సుమ తనదైన … Read more

తమ అభిమాన‌ హీరోస్ తోనే సినిమాలు తీసిన ఆరుగురు ద‌ర్శ‌కులు !

ఇష్టమైన స్టార్ ని అభిమానిగానే ఎంతో గొప్ప స్థాయిలో ఊహించుకుంటాము. అలా ఊహించుకునే అభిమానే డైరెక్టర్ గా మారి తమ అభిమాన హీరోలతో సినిమాలు తీస్తే ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. ఒక రేంజ్ లో సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. అలనాడు రజినీకాంత్ రోబో సినిమాతో మొదలు ఇప్పటి కమలహాసన్ విక్రమ్ చిత్రం వరకు ఎలాంటి విజయం సాధించిందో రుజువు అయ్యింది. కేవలం ఈ రెండు చిత్రాలే కాదు, ఇంకా ఎన్నో చిత్రాలు తమ అభిమాన హీరోల … Read more

సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబు కాళ్ళు ప‌ట్టుకున్నారా..? ఎందుకు..?

సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, మోహ‌న్ బాబుల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పెద‌రాయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాకు ముందు మోహ‌న్ బాబు ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌తం అయ్యారు. కానీ ఎలాగైనా ఈ మూవీని తీయాల‌ని అనుకున్నారు. ఇందుకు మోహ‌న్ బాబు స్వ‌యంగా నిర్మాత‌గా మారారు. ఈ సినిమాతో ఫ్లాప్‌ల‌కు బ్రేక్ ప‌డుతుంద‌ని చెప్పారు. ర‌జ‌నీకాంత్ స‌ల‌హాతో నాట్ట‌మై నిర్మాత‌తో మోహ‌న్‌బాబు మీట‌య్యారు. ర‌జ‌నీతో జ‌రిగిన సంభాష‌ణ‌ను వివ‌రించి ఈ సినిమా రీమేక్ రైట్స్ … Read more

ల‌క్కీ భాస్క‌ర్ సినిమాలోని ఈ డైలాగ్స్‌ను విన్నారా..? అంద‌రికీ మోటివేష‌న్ ఇస్తాయి..!

లక్కీ భాస్కర్..మోటివేషన్ ఇచ్చే 20 డైలాగ్స్ ఇక ప్రతి ఒక్కరి జీవితపాఠంగా ఉపయోగపడేలా డైలాగ్‌ను రాశారు డైరెక్టర్ మోటివేషన్ కొటేషన్‌లా ఉపయోగపడే లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..! కలలు కనడానికి భయపడే వాళ్లకు కలల్ని నిజం చేసుకోవాలో చూపించాడు హర్షద్ మెహ్రా..! ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు. అందుకే పరుగెడుతూనే ఉంటారు.. కారణం డబ్బు..! బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా నేనే కావాలని నన్ను చేసుకుంది.. నా భార్య … Read more

సాయిప‌ల్ల‌వికి ఇష్ట‌మైన హీరో ఎవ‌రో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరైనా హీరోయిన్ సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే క్యారెక్టర్ ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక డిఫరెంట్ స్టైల్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఆమె ఏ పాత్రలో చేసిన నటించడమే కాదు అందులో జీవిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తండేల్‌ మూవీలో నటించింది. ఈ మూవీ ఇటీవ‌లే ప్రేక్షకుల … Read more