సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబు కాళ్ళు ప‌ట్టుకున్నారా..? ఎందుకు..?

సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, మోహ‌న్ బాబుల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పెద‌రాయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాకు ముందు మోహ‌న్ బాబు ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌తం అయ్యారు. కానీ ఎలాగైనా ఈ మూవీని తీయాల‌ని అనుకున్నారు. ఇందుకు మోహ‌న్ బాబు స్వ‌యంగా నిర్మాత‌గా మారారు. ఈ సినిమాతో ఫ్లాప్‌ల‌కు బ్రేక్ ప‌డుతుంద‌ని చెప్పారు. ర‌జ‌నీకాంత్ స‌ల‌హాతో నాట్ట‌మై నిర్మాత‌తో మోహ‌న్‌బాబు మీట‌య్యారు. ర‌జ‌నీతో జ‌రిగిన సంభాష‌ణ‌ను వివ‌రించి ఈ సినిమా రీమేక్ రైట్స్ … Read more

Pedarayudu Movie : మోహ‌న్ బాబు పెద‌రాయుడు మూవీ దెబ్బ‌కు.. చిత్త‌యిపోయిన చిరంజీవి సినిమా.. ఏదంటే..?

Pedarayudu Movie : పెదరాయుడు మూవీ మోహన్ బాబు నట జీవితంలో అతి పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. ఈ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్స్ తిరగరాసింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ఈజీగా పెదరాయుడు మూవీ క్రాస్ చేసింది. పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు పెదరాయుడుగా, ఆయన తమ్ముడు రాజాగా ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో భార్య భర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధం, తల్లి తండ్రులతో కొడుకల అనుబంధాన్ని ఈ సినిమాలో … Read more