బన్నీ భార్య స్నేహకి, అల్లు అరవింద్ భార్య పెట్టిన కండిషన్స్ ఇవ్వే !

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది రొమాంటిక్ కపుల్స్ లో ఒకరు అల్లు అర్జున్, స్నేహారెడ్డి. ఈ జంటను చూసిన ఎవరైనా సరే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే. అంత చూడ చక్కనైన జంట. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. భార్యాభర్తలు ఆన్న తర్వాత సహజంగానే చిన్న చిన్న గొడవలు పడుతుంటారు. కానీ, ఈ జంటను చూస్తే అసలు వీళ్ళు గొడవ … Read more

పవన్ కు అన్ని కోట్ల ఆస్తులు, ఇండియాలోనే ఇదో రికార్డు… ఆమె వల్లే సినిమాల్లోకి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాల ద్వారా ఆయన ట్రెండ్ సెట్ చేస్తుంటారు. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి టెక్నీషియన్ అవుదామని వచ్చారు. కానీ హీరోగా సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకటరావు, అంజన దేవీలకు 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తండ్రి కానిస్టేబుల్ కావడంతో ఆయన ఉద్యోగం చేస్తే పవన్ అక్కడ చదువుకోవాల్సి … Read more

సంజ‌య్ దత్ నిజంగానే అంత మంది మ‌హిళ‌ల‌తో సంబంధం పెట్టుకున్నాడా..?

సినీ పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. తెరపై మెరిసిన జీవితాల వెనుక అనేక చీకటి కథలున్నాయి. అందులో హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు. చాలామంది స్టార్ హీరోల వ్యక్తిగత వ్యవహారాలు… సంచలనంగా మారాయి. మన్యత దత్ 2006లో సంజయ్ దత్‌ను మొదటిసారి కలిశారు. తర్వాత ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చాలా త్వరగా ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మన్యతను పెళ్లి చేసుకునే ముందు సంజయ్ దత్ రెండు వివాహాలు … Read more

ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి బయటపడ్డ సినీ స్టార్స్.. పాపం ఆ హీరో మరీ దారుణం..!!

వీరంతా దేశవ్యాప్తంగా సినీరంగంలో ఎంతో పేరు సంపాదించిన స్టార్స్.. ఇండస్ట్రీలో ఎదగడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఎప్పుడు ప్రజలను అలరిస్తూ బిజీగా ఉండే వీరి లైఫ్ లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో కొందరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వాటిని బయటకు రానివ్వకుండా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇలా వీరు వ్యాధులతో యుద్ధం చేసి అందులో గెలిచి, మళ్లీ మామూలు అయ్యారు. అలాంటి వారిలో దేశవ్యాప్తంగా స్టార్ సినీనటులు ఉన్నారు.. మరి వారెవరో, వారికి … Read more

స్టార్ హీరోయిన్ ఆసిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ఆసిన్. 2003లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవడంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఆసిన్. నిజానికి ఈమె మలయాళీ. అదే కేరళకు చెందిన అమ్మాయి. కానీ అ’మ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాలో త‌మిళ‌ అమ్మాయిగా చూపించాడు పూరి. ఈ విషయంపై అప్పట్లో ఫన్నీ సెటైర్లు … Read more

ప్రొడ్యూసర్ దిల్ రాజును ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటుగా కాస్త లక్ కూడా ఉండాలని అంటారు.. అలాంటివారు అయితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకొని చాలాకాలం నిలబడతారు.. అలా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆయన ఇంతటి ఘనత సాధించడానికి ఆయనకు ముందుగా సహకారం అందించింది ఎవరు అనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.. ఆయన ఇంతలా నిలదొక్కుకునేలా చేసింది ఎవరో ఇప్పుడు … Read more

సినిమా తీయడానికి నిర్మాతలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?

సినిమా గురించి వ్యాపార వ్యవహారాల్లో చెప్పుకోవాలంటే, అటు పూర్తిగా కళ కాదు, ఇటు వ్యాపారం కాదు, అలాగని సినిమా వారు గొప్పగా చెప్పుకునే పరిశ్రమ కూడా కాదు.. ప్రాక్టికల్ గా చెప్పుకోవాలంటే “కళాత్మక వ్యాపారం” మరి వ్యాపారం చేయాలంటే (సినిమా తీయాలంటే) పెట్టుబడి కావాలి కదా , అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆసక్తికరమైన ప్రశ్న.. సరే ఇప్పుడు సమాధానం లోకి వద్దాము..సాధారణంగా ఒక నిర్మాత సినిమా నిర్మించే ప్రక్రియలో ముందుగా దర్శకుడితో కథా చర్చలు, బడ్జెట్ … Read more

బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ సినిమాలో ఒక్క సీను బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే?

బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అంజలా జవేరి, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన 1999 నాటి ఫ్యాక్షన్ సినిమా స‌మ‌ర‌సింహారెడ్డి. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది ఈ చిత్రం నుంచే. తెలుగు సినీ రికార్డులు అన్నిటిని సమరసింహారెడ్డి తిరగరాసింది. ఇక ఈ సినిమా విడుదలై జనవరి 13 కు 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే, ఈ చిత్రానికి ముందుగా సమరసింహం అనే టైటిల్ ని అనుకున్నారట. కానీ రచయిత పరుచూరి … Read more

చిరంజీవి అల్లుడా మజాకా సినిమాకు ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం వెనుక ఇంత కథ నడిచిందా..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతటి పేరు ఉందో అందరికీ తెలుసు. ఆయన కెరీర్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసి మెగాస్టార్ గా మారాడు. అయితే టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దేవి వరప్రసాద్ మెగాస్టార్ తో ఎక్కువ సినిమాలు నిర్మించి విజయం అందుకున్నాడు. చిరంజీవి కంటే ముందు ఆయన ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు తీసి, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవితో సినిమాలు తీసాడు. ఘరానా మొగుడు సినిమా విజయవంతమైన … Read more

సిల్క్ స్మిత మరణం వెనుక అసలు మిస్టరీ ఇదేనా..?

తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డ స్టార్ డం అనేది రాదు.. కానీ కొంతమంది వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ నటులుగా ఎదుగుతారు.. అలాంటి వారిలో సిల్క్ స్మిత ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే తిరుగులేని నటిగా పేరు సంపాదించుకుంది. భౌతికంగా దూరమైనా ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మత్తెక్కించే అందంతో, కైపెక్కించే కళ్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అప్పట్లో సిల్క్ … Read more