చిరంజీవి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకో వెలుగు వెలిగే అవకాశం ఉందా?

కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుని పోవలసిందే అనేది ఒక నానుడి. ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషిని నమ్ముకుని పైకొచ్చిన హీరోల్లో ఈయన పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఎవరూ కాదనలేని నిజం ఇది. కానీ ప్రతీ దానికి ఒక Expiry Date ఉంటుంది కదా. కాబట్టి చిరంజీవి కూడా గౌరవంగా పక్కకి తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే … Read more

“నువ్వు నాకు నచ్చావు” ఛాన్స్ మిస్ చేసుకున్న నటులు వీళ్లే!

వెంకటేష్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా ఒకటి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కు ఉన్న మంచి పేరుకు ఖతర్నాక్ కామెడీ తోడు కావడంతో నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వస్తాయి. అయితే “నువ్వు నాకు నచ్చావ్” ఛాన్స్ మిస్ చేసుకున్న … Read more

హీరో దుల్కర్ సల్మాన్ భార్యకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో మీకు తెలుసా..!!

హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ పేరు సంపాదించుకున్నది సీతారామం సినిమాతోనే. ఈ సినిమా ద్వారా తెలుగు అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఎంతోమంది తెలుగు స్టార్ హీరోలు ఉన్నా కానీ దర్శక నిర్మాతలు మాత్రం పట్టుబట్టి దుల్కర్ సల్మాన్ ని ఎందుకు తీసుకున్నారో సినిమా చూసిన వారికి అర్థమవుతుంది.. ఒక మలయాళ ఇండస్ట్రీకి చెందిన హీరో అయి ఉండి తెలుగు హీరోల సినిమాలో ఆయన పాత్రలో ఒదిగిపోయారని చెప్పవచ్చు. ఇక దుల్కర్ బ్యాక్గ్రౌండ్ … Read more

‘చక్రం’ సినిమా చేయవద్దని ప్రభాస్ కు చెప్పిన కృష్ణవంశీ..అయినా!

బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని పెంచి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. రెబల్ స్టార్ వారసుడిగా ‘ఈశ్వర్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ప్రభాస్ కు ఇప్పుడు తెలుగులోనే కాదు. సౌత్ ఇండియా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోలకు సాధ్యం కాదని ప్రీ రిలీజ్ బిజినెస్ లు కేవలం డార్లింగ్ సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యాయి. బాహుబలి తో బాలీవుడ్ లోనూ భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. … Read more

థియేట‌ర్‌లో 1000 కి పైగా రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..!

ఒక సినిమా థియేటర్లలో ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత ఎక్కువ కలెక్షన్లు సాధించుకోవడంతో పాటు సినిమాకు భారీ లాభాలు వచ్చి సూపర్ హిట్ గా నిలుస్తాయి. ఆ విధంగా 100 రోజులు ఆడిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో కోకొల్ల‌లు ఉన్నాయి. 175, 250 రోజులు 500 రోజులు ఆడిన చిత్రాలు కూడా మన తెలుగు పరిశ్రమలో ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అన్ని రంగాల మాదిరిగానే తెలుగు సినిమా రంగంలో కూడా అనేక మార్పులు … Read more

టాలీవుడ్ లో ఎంతమంది హీరోస్ నంది అవార్డులను గెలుచుకున్నారో మీకు తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో సినిమా హిట్ అయి అందులో హీరో కానీ ఇతర నటుల క్యారెక్టర్ కానీ చాలా హిట్ అయితే వారికి నంది అవార్డులు ప్రధానం చేస్తారు. 1977 నుండి బెస్ట్ హీరో కేటగిరీలో అందించడం ప్రారంభించారు. ఇందులో విన్ అయిన వారికి ఒక వెండి నంది, గోల్డ్ మెడల్, కొంత అమౌంట్, ఒక సర్టిఫికెట్ ను అందిస్తారు. మరి మన తెలుగు హీరోస్ ఎవరు ఎన్ని సార్లు నంది అవార్డులు గెలుచుకున్నారో చూద్దామా.. కమెడియన్ హీరో … Read more

బ్ర‌హ్మానందం, త‌నికెళ్ల భ‌ర‌ణిని చూసి కూడా స్పందించ‌ని పూజారి.. ఎందుకలా చేశాడంటే..?

ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు. అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు, బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ఇద్దరినీ చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమయ్యాడు. పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి … Read more

హీరోయిన్లను రిపీట్ చేసిన 5 మంది డైరెక్టర్స్.! ఏ డైరెక్టర్ ఏ హీరోయిన్ ను రిపీట్ చేసారో చూడండి.!

సినిమా అంటే ఓ పెద్ద ప్రపంచం. ఈ పరిశ్రమలో లాభాలు రావచ్చు. ఒకే సారి కోటీశ్వరులు కావచ్చు. అయితే.. కొన్ని ట్యాక్‌ టిక్స్‌ పాటిస్తే.. మాత్రం.. అన్ని విజయాలే వస్తాయి. అలా.. కొంత మంది నిర్మాతలు మరియు దర్శకులు కొన్ని నియామాలు పాటించి సక్సెస్‌ అవుతున్నారు. ఇలాంటిదే.. తమకు కలిసొచ్చిన హీరోయిన్లను పెట్టి.. సినిమాలు తీశారు కొంత మంది దర్శకులు. వారేవరో ఇప్పుడు చూద్దాం. వివి. వినాయక్ నయనతారతో తీసిన లక్ష్మీ, యోగి, అదుర్స్ మూవీలు హిట్ … Read more

చివ‌రి రోజుల్లో రాజ‌నాల అంత దుర్భర ప‌రిస్థితిని అనుభ‌వించారా..?

ఇప్పటి తెలుగు హీరోలు ,నటులు అందరూ కూడా ఈయన ముందు దిగదుడుపే …ఎందుకంటే జీవితం చివరిలో చాల దుర్భర పరిస్థితి లో చనిపోయి ఉండొచ్చు కానీ తాను సంపాదించినా ఆస్తిలో అత్యధిక భాగం పేదవారి చదువు కోసమే వినియోగించిన అపార దానకర్ణుడు రాజనాలగ..ఈయన MA ఫిలోసోఫి ,MA ఇంగ్లీష్ చదివిన విద్యాధికుడు ….సావిత్రి లాంటి గొప్ప దానగుణ సంపన్నులు ఇంకా ఉన్నారు ..చిత్తూరి నాగయ్య ,రాజబాబు ,రాజనాల ,రేలంగి ,ప్రభాకర్ రెడ్డి లాంటి వారు ఉన్నారు.. రాజనాల … Read more

కృష్ణ‌వంశీ సినిమాల్లో ఉండే ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా…ప్ర‌తి సినిమాలోనూ అంతే..!

పల్లెటూరు, కుటుంబం, దేశ భక్తి.. ఇలా చెబుతూ పోతే థ్రిల్లర్ నుండి ఫాంటసీ వరకు దాదాపు ప్రతి జానర్‌ని టచ్ చేసిన చాలా మంది సీనియర్ దర్శకుల‌లో కృష్ణ వంశీ ఒకరు. మనకి కృష్ణ వంశీగా తెలిసిన ఆయన అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. బౌండ్ స్క్రిప్ట్ లేకున్నా షూటింగ్ స్పాట్ లోనే సగం డైలాగ్స్, సీన్స్ చేస్తారు.. అదే అయన ప్రత్యేకత. ఆయన సినిమాలంటే, ఫ్రేమ్ మొత్తం నిండే మనుషులతో పాటు, ఆ మనుషుల … Read more