చివరి రోజుల్లో రాజనాల అంత దుర్భర పరిస్థితిని అనుభవించారా..?
ఇప్పటి తెలుగు హీరోలు ,నటులు అందరూ కూడా ఈయన ముందు దిగదుడుపే …ఎందుకంటే జీవితం చివరిలో చాల దుర్భర పరిస్థితి లో చనిపోయి ఉండొచ్చు కానీ తాను సంపాదించినా ఆస్తిలో అత్యధిక భాగం పేదవారి చదువు కోసమే వినియోగించిన అపార దానకర్ణుడు రాజనాలగ..ఈయన MA ఫిలోసోఫి ,MA ఇంగ్లీష్ చదివిన విద్యాధికుడు ….సావిత్రి లాంటి గొప్ప దానగుణ సంపన్నులు ఇంకా ఉన్నారు ..చిత్తూరి నాగయ్య ,రాజబాబు ,రాజనాల ,రేలంగి ,ప్రభాకర్ రెడ్డి లాంటి వారు ఉన్నారు.. రాజనాల … Read more









