స్టార్ హీరోయిన్ పెదవి కొరికిన 42 ఏళ్ల హీరో… ఓ వైపు రక్తం కారుతున్నా వదలకుండా..!

మాములుగా కొందరు నటులు కెమెరా ముందుకు వెళ్లగానే తమను తాము మర్చిపోయి పాత్రలో జీవించేస్తుంటారు. డైరెక్టర్ కట్ చెప్తున్నా సరే.. ఆ పాత్రలో నుంచి బయటకురారు. అలాంటి ఓ సిచ్యువేషన్ స్టార్ హీరోయిన్‌కు ఎదురైంది. ఎంతలా అంటే.. లిప్ కిస్ సీన్‌ కోసం ఓ స్టార్ హీరోను ముద్దు పెట్టమంటే.. పెదవిని కొరికేశాడు. డైరెక్టర్ కట్ చెప్పినా సరే వదలకుండా అలానే పెదవి కొరికేశాడు. దాంతో ఆ హీరోయిన్‌కు రక్తం కూడా వచ్చేసింది. ఇంతకీ ఆ స్టార్ … Read more

దర్శకుడు శంకర్ ఇంతకుముందులా సినిమాలు ఎందుకు తియ్యలేక పోతున్నారు?

శంకర్ ఇప్పటివరకూ 15 సినిమాలకి దర్శకత్వం వహించాడు. వీటిలో ఏకంగా 11 సినిమాలు ఇండస్ట్రీ హిట్ / బ్లాక్ బస్టర్ / సూపర్ హిట్ గా నిలిచాయి. ఇది గొప్ప రికార్డే – సందేహం లేదు. ఆయన ఫ్లాప్స్ లో నాయక్ (హిందీ), బాయ్స్, ఇండియన్2 తో పాటు ఈ మధ్యే విడుదలైన గేమ్ ఛేంజర్ కూడా వుంది. ఆయన ఏ రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవలేదు. దానికి ఈ మధ్యే బ్రేక్ పడింది. ఇండియన్2, … Read more

ఈ మూవీస్ వల్ల ఫేమస్ అయిన 10 ప్రదేశాలు.. వెళ్లాలనుకునేవారు ఓ లుక్కేయండి..!

కొన్ని సినిమాల్లో మనం హీరో హీరోయిన్స్ కన్నా వారు ఉండే లొకేషన్స్ ని ఎక్కువ ఇష్టపడతాం. కొంతమంది సినిమాలో హీరో లేదా హీరోయిన్ నివసించే ఇల్లు చూసి అబ్బా ఎంత బాగుందో అంటాం. అలా కొన్ని సీన్స్ కొన్ని కొన్ని ప్లేస్ లకి తీసుకెళ్లి చేస్తూ ఉంటారు. ఆ ప్రదేశాల్లో హీరోహీరోయిన్ల కంటే మనం ఆ ప్లేస్ లనే ఎక్కువగా ఇష్టపడతాం. ఈ విధంగా సినిమాల వల్లే ఎక్కువ పేరు వచ్చిన ప్రదేశాలు ఏంటో మనం ఇప్పుడు … Read more

తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పూరి జగన్నాథ్ కు పెళ్లి చేసిన నటి యాంకర్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న పూరిజగన్నాథ్ ఇప్పటికే ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు.. ఆయన డైరెక్షన్ లో చేసిన అల్లు అర్జున్,రవితేజ, ప్రభాస్,మహేష్ బాబు లాంటి హీరోలు హిట్స్ అందుకొని స్టార్ హీరోల గా కొనసాగుతున్నారు. అలాంటి పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు అనేక ఇబ్బందులు పడ్డారట. తన పెళ్లి సమయంలో కనీసం తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పూరికి ఆ నటి మరియు యాంకర్ … Read more

Jr..ఎన్టీఆర్ కు వడ్డే నవీన్ బావ‌ అని మీకు తెలుసా.. కానీ ఆ ఒక్క పని వల్లే నందమూరి కుటుంబానికి దూరమయ్యారు..!!

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నారు వడ్డే నవీన్. ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే సినిమా హిట్స్ సాధించి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మారిపోయారు.. 1997లో కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమా సూపర్ హిట్, తర్వాత వచ్చిన పెళ్లి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో నవీన్ కు అనేక ఆఫర్లు వచ్చాయి.. … Read more

20 ఏళ్లుగా ఆ రూమ్ రెంట్ చెల్లిస్తున్న త్రివిక్రమ్.. అంత సెంటిమెంట్ ఏంటంటే..?

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టే ముందు అనేక ఇబ్బందులు పడ్డారట.. అలాంటి త్రివిక్రమ్ కు ఆ ఒక్క రూమ్ మాత్రమే కలిసి వచ్చిందని తెలుస్తోంది.. మరి దాని గురించి వివరాలు ఏంటో మనం చూద్దాం..సాధారణంగా కొంతమందికి కొన్ని వస్తువులు అదృష్టంగా కలిసి వస్తే, కొంతమందికి కొన్ని ఇండ్లు కలిసి వస్తాయి.. అయితే త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఆ రూమ్ చాలా … Read more

టాలీవుడ్‌ నటుడు వేణు భార్య ఎవరో తెలుసా, ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందంటే?

కామెడీ హీరోలలో వేణు తొట్టెంపూడి కూడా ఒకరు. దాదాపు 25కి పైగాసినిమాల్లో నటించిన వేణు పేక్షకులను అలరించారు. ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్వయంవరం సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు మొదటి సినిమాకే నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో వేణు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత తనకు నచ్చిన సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా వేణు నటించిన పెళ్ళాం ఊరెళితే, … Read more

లెజెండరీ బాలీవుడ్ నటి రేఖ తన జీవితంలో ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

రేఖ తండ్రి జెమినీ గణేషన్ తమిళనాడులో పేరు ఉన్న నటుడు. ఆయన జీవితంలో విచ్చలవిడిగా తిరిగాడు. సావిత్రిని కూడా అలాగే ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఆమె ఆస్తులని కొట్టేశాడు. సావిత్రిని పెళ్లి చేసుకునే స‌మ‌యానికి అంతకు ముందు ఉన్న భార్యకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా గాని సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. ఆ మహానటి అలా నాశనం అయిపోయింది. సావిత్రికి పుట్టిన ఒక మహిళ ఇప్పటికీ తన తల్లి ఎడల గౌరవంగా … Read more

చిరంజీవి వదులుకున్న ఈ 5 సినిమాలు వారిని స్టార్లను చేసాయని మీకు తెలుసా..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇప్పటికీ 150కి పైగా సినిమాల్లో చేసి స్టార్ హీరోగా ఇంకా ఇప్పుడున్న కుర్ర హీరోలకు పోటీ ఇస్తూనే ఉన్నారు. మరి అలాంటి మెగాస్టార్ వదులుకున్న కొన్ని సినిమాలు మిగతా హీరోలకు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడమే కాకుండా స్టార్ హోదా ను కూడా సంపాదించి పెట్టాయట.. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటో మనము ఓ లుక్కేద్దాం.. మన్నెంలో మొనగాడు.. ఈ సినిమాని కోడిరామకృష్ణ … Read more

బాలయ్య “ఆదిత్య 369” పై నాసా ప్రశంసలు కురిపించిందా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో బాలకృష్ణ కూడా ఒకరు. అన్నగారు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే బాలకృష్ణ అంటే యాక్షన్ సినిమాలే చాలామందికి తెలుసు. ఆయన సినీ కెరీర్లో ఎక్కువ నటించిన సినిమాలు కూడా యాక్షన్ సినిమాలే. అలాంటి మాస్ హీరో ఒక్కసారిగా క్లాస్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది. ప్రేక్షకులు ఆదరిస్తారా అనే భావనకు బ్రాండ్ అంబాసిడర్ బాలక్రిష్ణ. మాస్ … Read more