టాలీవుడ్ నటుడు వేణు భార్య ఎవరో తెలుసా, ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందంటే?
కామెడీ హీరోలలో వేణు తొట్టెంపూడి కూడా ఒకరు. దాదాపు 25కి పైగాసినిమాల్లో నటించిన వేణు పేక్షకులను అలరించారు. ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్వయంవరం సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు మొదటి సినిమాకే నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో వేణు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత తనకు నచ్చిన సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా వేణు నటించిన పెళ్ళాం ఊరెళితే, … Read more









