డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య ఎవరు ? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఇతని సినిమాలలో స్టైలిష్ టేకింగ్, హెల్దీ కామెడీ తో పాటు అద్భుతమైన డైలాగులు కూడా ఉంటాయి. రొటీన్ కథనే అయినప్పటికీ తనదైన శైలిలో ప్రజెంట్ చేసి హిట్లు అందుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు త్రివిక్రమ్. ఈయన దర్శకత్వంలో వచ్చిన జులాయి, అతడు, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురం … Read more

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ రెండు సినిమాల్లోని కామన్ పాయింట్ గమనించారా..?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం చాలామంది దైనందిన జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకు వినియోగిస్తున్నారు. వీటి ప్రభావం పెరగడంతో సినిమాలలో ఉన్న చిన్న చిన్న లాజిక్ పాయింట్లను గమనించి నెటిజెన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా వైరల్ అవుతున్న వాటిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురం సినిమా ఒకటి. 2020 జనవరి 12న సంక్రాంతి … Read more

మహేష్ బాబు అతడు సినిమా ఆ చిత్రానికి కాపీయా.. త్రివిక్రమ్ అక్కడ నుంచి లేపేశాడా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. త్రివిక్రమ్ అంటే అది పేరు కాదు అది ఒక బ్రాండ్. ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మరి అంతలా పేరు సంపాదించుకున్నారు. త్రివిక్రమ్ సినిమాలన్నీ ఓ సపరేట్ స్టైల్ లో ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన పెన్ను నుంచి డైలాగులు వచ్చాయంటే అవి ట్రెండ్ సెట్టింగ్ కావాల్సిందే. ఇవన్నీ పక్కన పెడితే.. త్రివిక్రమ్ ఎంత పెద్ద హిట్ సినిమా తీసినప్పటికీ ఆ సినిమాలోని మెయిన్ లైన్ ను … Read more

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా అడ్వాన్స్ తో ఏం చేశారో తెలుసా ?

మాటల మాంత్రికుడు, టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒకరు త్రివిక్రమ్. మాటలతో ప్రేక్షకులను మైమరపిస్తాడు. కేవలం పోస్టర్ మీద ఈయన పేరు ఉంటే చాలు చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతోమంది హీరోలు ఆశపడుతూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ఏంటి..! ఆ సినిమాకి త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ తో ఏం చేశాడో తెలుసుకుందాం. లవర్ బాయ్ తరుణ్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా … Read more

20 ఏళ్లుగా ఆ రూమ్ రెంట్ చెల్లిస్తున్న త్రివిక్రమ్.. అంత సెంటిమెంట్ ఏంటంటే..?

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టే ముందు అనేక ఇబ్బందులు పడ్డారట.. అలాంటి త్రివిక్రమ్ కు ఆ ఒక్క రూమ్ మాత్రమే కలిసి వచ్చిందని తెలుస్తోంది.. మరి దాని గురించి వివరాలు ఏంటో మనం చూద్దాం..సాధారణంగా కొంతమందికి కొన్ని వస్తువులు అదృష్టంగా కలిసి వస్తే, కొంతమందికి కొన్ని ఇండ్లు కలిసి వస్తాయి.. అయితే త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఆ రూమ్ చాలా … Read more

సినిమాటిక్ గా త్రివిక్రమ్ ప్రేమ,పెళ్లి!

మాటల మాంత్రికుడు లేదా గురూజీ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ. సినిమా మీద మక్కువతో చదువు అయిపోగానే బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చిన ఈయన మొదట సినిమాలకి కథలు రాయడం మొదలుపెట్టి ఈరోజు టాలీవుడ్ లో ఈయనతో ఒక్క సినిమా చేస్తే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది అనుకునే రేంజ్ కి వచ్చాడు. తరుణ్ హీరోగా నువ్వే నువ్వే అనే ప్రేమ కథ చిత్రంతో త్రివిక్రమ్ … Read more

త్రివిక్రమ్ ఆ గదికి ప్రతి నెల రూ” 5000 అద్దె కట్టడం వెనుక అసలు రహస్యం ఇదేనా..?

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు అందుకుంటాయి. ఈ దర్శకుడు ఎక్కువగా కుటుంబ నేపథ్యం, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ ఉండే కథలను ఎంచుకోవడంలో దిట్ట. ఈయన ఏ సినిమా తీసినా ముందుగా స్టార్ హీరోలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడు స్టార్ డమ్ … Read more

Trivikram : త్రివిక్ర‌మ్ అన్ని సినిమాల‌లో ఈ కామ‌న్ పాయింట్ గుర్తించారా..?

Trivikram : ర‌చ‌యిత నుండి ద‌ర్శ‌కుడిగా మారిన త్రివిక్ర‌మ్ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తూ వ‌స్తున్నాడు. మాట‌ల మాంత్రికుడిగా తెలుగు ప్రేక్ష‌కుల చేత పిలిపించుకుంటున్న త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం ప‌లు హీరోల‌తో మూవీలు చేస్తున్నాడు.ఈయన సినిమా అంటే చాలు ప్రేక్షకులు పడి చస్తారు.ఎందుకంటే ఈయన సినిమాలు అంతగా ఆకట్టుకుంటాయి కాబట్టి.పైగా మంచి మంచి స్టోరీ తో అందులో మరింత కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. అయితే ఈయ‌న సినిమాల‌లో కొన్ని కామ‌న్ పాయింట్స్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. … Read more