హీరో వడ్డే నవీన్ భార్య ఎవరో చూస్తే మీ బుర్ర తిరిగిపోద్ది?
ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన వడ్డే నవీన్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు. అప్పట్లో టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్ హీరోగా, మహేశ్వరి హీరోయిన్ గా తిరకెక్కించిన పెళ్లి చిత్రం ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రేమించే మనస్సు, మనసిచ్చి చూడు, మా బాలాజీ, చక్రి వంటి సినిమాలు … Read more









