నువ్వు నాకు నచ్చావ్ ఎన్నో టైమ్స్ చూసాము ఈ తప్పుని ఎప్పుడైనా గమనించారా ?

వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ చిత్రాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత నటి ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సునీల్ కీలక పాత్రలను పోషించారు. శ్రీ స్రవంతి మూవీస్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.సురేష్ బాబు, శ్రీ స్రవంతి, రవి కిషోర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ … Read more

“నువ్వు నాకు నచ్చావు” ఛాన్స్ మిస్ చేసుకున్న నటులు వీళ్లే!

వెంకటేష్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా ఒకటి. ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కు ఉన్న మంచి పేరుకు ఖతర్నాక్ కామెడీ తోడు కావడంతో నువ్వు నాకు నచ్చావ్ వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వస్తాయి. అయితే “నువ్వు నాకు నచ్చావ్” ఛాన్స్ మిస్ చేసుకున్న … Read more

Nuvvu Naku Nachav : నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాను చాలా సార్లే చూసి ఉంటారు.. కానీ ఈ పొర‌పాటును గ‌మ‌నించ‌లేదు..

Nuvvu Naku Nachav : వెంకేట‌ష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సూప‌ర్ హిట్ చిత్రం నువ్వు నాకు న‌చ్చావ్. విందుభోజనం లాంటి అనుభూతిని ఇచ్చిన ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ వెంకటేష్ నటనకి ఎంతలా కనెక్ట్ అయిపోయారో.. త్రివిక్రమ్ మాటల మాయకీ అంతలా కనెక్ట్ అయిపోయారు. అందుకే రెండు దశాబ్దాలు కావస్తున్నా ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే వ‌స్తోంది. సరిగ్గా 2001 సంవత్సరంలో నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమా వచ్చింది. ఇప్పటికీ … Read more