దుల్కర్, విజయ్ ఎత్తుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాతోనే దుల్కర్ మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా తర్వాత తెలుగు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా చేశాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మన టాలీవుడ్ హీరో అయ్యాడు. మలయాళ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన దుల్కర్.. ఇప్పుడు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వం … Read more









