లక్కీ భాస్కర్ సినిమాలోని ఈ డైలాగ్స్‌ను విన్నారా..? అందరికీ మోటివేషన్ ఇస్తాయి..!
లక్కీ భాస్కర్..మోటివేషన్ ఇచ్చే 20 డైలాగ్స్ ఇక ప్రతి ఒక్కరి జీవితపాఠంగా ఉపయోగపడేలా డైలాగ్‌ను రాశారు డైరెక్టర్ మోటివేషన్ కొటేషన్‌లా ఉపయోగపడే లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..! కలలు కనడానికి భయపడే వాళ్లకు కలల్ని నిజం చేసుకోవాలో చూపించాడు హర్షద్ మెహ్రా..! ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు. అందుకే పరుగెడుతూనే ఉంటారు.. కారణం డబ్బు..! బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా నేనే కావాలని నన్ను చేసుకుంది.. నా భార్య … Read more









