అలనాటి అందాల తార హీరోయిన్ దివ్య భారతి మరణానికి, ఆ సినిమాకి ఉన్న సంబంధం ఏంటంటే ?

అతిపిన్న వయసులోనే అసాధారణ గుర్తింపు పొంది స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అలనాటి అందాల తార దివ్యభారతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 19 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి అభిమానులకి తీరని శోకాన్ని మిగిల్చింది ఈ అందాల తార. శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తెలుగు తెరమీద మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న తార దివ్యభారతి. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఈమె మరణం నేటికి మిస్టరీనే! 1974 ఫిబ్రవరి 25వ … Read more

నాగార్జున హీరోయిన్ దివ్యభారతిని.. పక్కన పెట్టడానికి కారణం ఇదేనా..?

1990 వ దశకంలో తెలుగు చిత్రసీమలోకి కొత్త కొత్త హీరోయిన్లు అరంగేట్రం చేశారు. ఆ సమయంలోనే సినిమారంగం కూడా అనేక కొత్త కోణాలు రూపుదిద్దుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది.ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ దివ్యభారతి. ఆమె సురేష్ ప్రొడక్షన్ లోని బి.గోపాల్ డైరెక్షన్ లో వచ్చినటువంటి మూవీ బొబ్బిలి రాజా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇందులో హీరోగా వెంకటేష్ నటించారు. అయితే ఈ సినిమా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే … Read more

Divya Bharati : దివ్య‌భార‌తి చ‌నిపోయే ముందు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ.. ఏమ‌న్న‌దంటే..?

Divya Bharati : హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించిన దివ్య భారతి జీవితం అర్ధాంతరంగా ముగిసిన విష‌యం తెలిసిందే. ఎన్నో అనుమానాలు ఆమె మృతిపై ఉన్నాయి. సినిమాల‌లో త‌న అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్ తో ప్రేక్ష‌కుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది దివ్య భార‌తి. చాలా చిన్న వ‌య‌స్సులోనే త‌న అందంతో జ‌నాల‌కి పిచ్చెక్కించింది . దివ్య భారతి యుక్తవయసులో సినిమాల్లో నటించడం ప్రారంభించింది. దివ్య భారతి నటించిన మొదటి చిత్రం తమిళ చిత్రం నీల … Read more