జ్యోతిక, నగ్మా ఇద్దరు సిస్టర్లు అని తెలుసా..ఎలానో చూడండి !
చిత్ర పరిశ్రమలోకి వారసత్వంగా చాలా నటీ నటులు…అడుగు పెడతారు. ఇప్పటి వరకు చాలా మంది తమ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని.. పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిల్ అయ్యారు. అయితే.. మనకు జ్యోతిక, నగ్మా పేర్లు తెలిసే ఉంటాయి. కానీ.. జ్యోతిక, నగ్మా ఇద్దరు హాఫ్ సిస్టర్స్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. వీరికి తల్లి ఒక్కరే అయినా తండ్రి మాత్రం వేరు. నగ్మా తల్లి సీమ సదనా మహారాష్ట్రలోని … Read more









