ఇందులో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలని గుర్తు పట్టండి చూద్దాం..!
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పాత ఫొటోలు నిత్యం హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. ఇవి చూసి అభిమానులు ఎంత సంతోషిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల హీరోయిన్స్ చిన్నప్పటి ఫొటోస్ నెట్టింట హల్‌చల్ చేస్తుండగా, ఇందులో క్యూట్ క్యూట్ గా కనిపిస్తూ ఉండే హీరోయిన్స్ ని చూసి అవాక్కవుతున్నారు అభిమానులు. తాజాగా, ఓ ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఆ ఫొటోలో ఆ ఇద్దరు హీరోలు కాలేజ్‌లో చదువుతున్నప్పటిదిగా తెలుస్తోంది. ఈ … Read more









