ర‌వితేజ విక్ర‌మార్కుడు సినిమా నిజంగానే హిట్ అయింది అంటారా..?

నాకు గుర్తున్నంత వరకు “విక్రమార్కుడు” సినిమా అస్సలు ఆడలేదు.. కానీ హిట్ అని చెప్పుకోవటం ఎంతవరకు సమంజసం అంటారు? విక్రమార్కుడు సినిమాని రాజమౌళి ఇతర సినిమాలతో పోల్చితే అలానే అనిపిస్తుందేమో గానీ, నిజానికి సినిమా బాగానే ఆడింది. గొప్ప సినిమా కాకపోవచ్చు, బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు, కానీ కలెక్షన్ల పరంగా ప్రతికూల ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. విక్రమార్కుడు సినిమాని హిందీలో పునర్మిస్తున్నప్పుడు రాజమౌళిని ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి ‘అంతగా హిట్ అవని ఈ … Read more

Vikramarkudu Movie : విక్రమార్కుడు మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Vikramarkudu Movie : దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆయన తీసిన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులతో పాటు.. సినీ నటులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. రాజమౌళి సినిమాలో ఏ చిన్న పాత్ర దొరికిన చాలు అనుకుంటారు. అలాంటిది మరి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే? ఎవరైనా ఎగిరి గంతేస్తారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఇదే కోరుకుంటారు. అయితే అలాంటి … Read more