స్టార్ హీరో శోభన్ బాబు తన కొడుకుని హీరోని ఎందుకు చేయలేదో తెలుసా..?

ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా సాధారణమైన విషయం. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మూడో తరం వారసుల హవా నడుస్తుంది. మొదట ఎవరో ఒక్కరు ఎలాగోలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీని రంగ ప్రవేశం చేయిస్తారు. కానీ ఇందుకు శోభన్ బాబు వ్యతిరేకం. టాలీవుడ్ మొదట్లో టాప్ హీరోలుగా ఉన్న వారిలో శోభన్ బాబు కూడా ఒకరు. సోగ్గాడు ఎవరంటే ఇప్పటికీ శోభన్ బాబు పేరే చెబుతారు. ఆయన మన మధ్య లేకున్నా … Read more

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేశారు..?

నటభూషణ శోభన్ బాబు.. ఈ పేరు చెబితే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగు సినిమా సోగ్గాడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు శోభన్ బాబు. హీరోగా నటిస్తూనే రిటైర్మెంట్ ప్రకటించిన ఏకైక హీరోగా నిలిచిపోయారు. అద్భుతమైన యాక్టింగ్ ఈయన సొంతం. ఈయన అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. ఈయనకు మహిళా ఫ్యాన్స్ కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు అందాల హీరోగా పేరుని తెచ్చుకొన్న హీరో … Read more

మన దేశంలో సినిమాల‌ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించిన హీరో ఎవరు ?

భారత దేశంలో నే ఒక ప్లాన్ ప్రకారం భూములు భవనాలపై ముందు చూపుతో పెట్టుబడి పెట్టిన హీరో శోభన్ బాబు. అందరికంటే అధికంగా సంపాదించారని చెపుతారు. ఎక్కడో కృష్ణా జిల్లాలో మారుమూల పల్లెలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయ‌న టనపై మక్కువతో మద్రాసు చేరి అక్కడే పట్టుదల వీడకుండా మంచి నటుడుగా పేరు పొంది, దానితో పాటే సిస్టమాటిక్ గా money ని జాగ్రత్త చేసి పెట్టుబడులు పెట్టారు. నగరంలో కనీసం 50 భవ నాలు … Read more

శోభ‌న్ బాబు ఒట్టి డబ్బు మనిషా ? డ‌బ్బు విష‌యంలో ఆయ‌న ఎలా ఉండేవారు..?

డబ్బు మనిషి కాదు. డబ్బు విలువ తెలిసిన మనిషి శోభన్ బాబు అని చెప్ప‌వ‌చ్చు. డబ్బులేని వ్యక్తికి ఈ సమాజం ఎటువంటి గౌరవం ఇస్తుందో తెలిసిన వ్యక్తి. అతడు సినిమాలో నటించమని మురళీ మోహన్ అడిగితే తిరస్కరించారు. నాకు ఇప్పుడు వయసు పైబడుతున్నది. నేను సినిమాల నుండి రిటైర్ అయ్యాను. నేను నటించలేనని చెప్పారు. నన్ను ప్రజలు అందాల నటుడిగానే చూశారు. ఇప్పుడు మరలా నటించలేనని అన్నారట. blank cheque ఆఫర్ వచ్చినా వద్దన్నారు. డబ్బు మనిషి … Read more

పవన్ తో సినిమా అంటే రిజెక్ట్ చేసిన శోభన్ బాబు.. అసలు కారణం ఇదేనా..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శోభన్ బాబు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాల్లో చేసి ఇండస్ట్రీలో సూపర్ హిట్లు కొట్టాడు. ఇంతటి స్టార్డం ఉన్నా కానీ అతని కుటుంబం మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. అలాంటి ఈ సీనియర్ హీరో వయసు పెరగడంతో కాస్త సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఆ … Read more

సేమ్ టైటిల్ తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన బాల‌కృష్ణ‌, శోభ‌న్ బాబు.. ఎవ‌రి సినిమా హిట్‌..?

తెలుగు సినిమా పరిశ్ర‌మ‌కి టైటిల్ కొర‌త ఎప్పుడూ ఉంటుంది. పెద్ద సినిమాల‌తో పాటు చిన్న సినిమాలు కూడా ఈ టైటిల్స్ విష‌యంలో చాలా ఇబ్బందులు ప‌డుతున్నాయి. ఒక‌ప్పుడు అంత‌గా టైటిల్స్ స‌మ‌స్య ఉండేది కాద‌ని, ఇప్పుడు చాలా ఎక్కువ అనే చెప్పాలి. సాధార‌ణంగా ఒక సినిమా విడుదలైన తర్వాత, దాదాపు 12 ఏళ్ల పాటు మళ్ళీ ఆ పేరును ఇంకో సినిమాకు వాడ‌కూద‌డు అని నిర్మాత మండలి షరతు పెట్టింది. కానీ, కొన్నిసార్లు ఈ షరతు వర్తించలేదు. … Read more

శోభన్ బాబు, జయలలితకు ఒక కూతురు ఉన్నది నిజమేనా ..?

పురచ్చితలైవిగా పేరుగాంచిన జయలలిత తమిళ రాజకీయాలను కంటిచూపుతోనే శాసించారు. కన్నడనాట జన్మించి తమిళనాడులో స్థిరపడి వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లోకి ప్రవేశించి తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. 14 ఏళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత.. తమిళులతో అమ్మ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. జయలలిత రాజకీయాలలోకి రాకముందు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారుగా 140 సినిమాల్లో నటించించారు. కొద్దికాలం తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా ఏలారు. ఆమె నటిగా ఎంజీఆర్ … Read more

మహేష్, పవన్ సినిమాలను తిర‌స్క‌రంచిన శోభన్ బాబు.. ఎందుకంటే..?

తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు స్టార్ హీరో శోభ‌న్ బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న అప్ప‌ట్లో ఎన్నో చిత్రాల్లో న‌టించి త‌న స‌త్తా చాటారు. అద్భుత‌మైన యాక్టింగ్ ఈయ‌న సొంతం. సోగ్గాడు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది శోభ‌న్ బాబే. ఈయ‌న త‌న స్టైల్‌తోనూ ఎంతో మందిని ఆక‌ట్టుకున్నారు. అప్ప‌ట్లో అంద‌మైన న‌టులు అన‌గానే మ‌నకు శోభ‌న్ బాబు పేరే ముందుగా గుర్తుకు వ‌స్తుంది. ఇక శోభ‌న్ బాబు అనేక పౌరాణిక‌, జాన‌ప‌ద, సాంఘిక … Read more