శోభన్ బాబు, జయలలితకు ఒక కూతురు ఉన్నది నిజమేనా ..?
పురచ్చితలైవిగా పేరుగాంచిన జయలలిత తమిళ రాజకీయాలను కంటిచూపుతోనే శాసించారు. కన్నడనాట జన్మించి తమిళనాడులో స్థిరపడి వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లోకి ప్రవేశించి తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. 14 ఏళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత.. తమిళులతో అమ్మ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. జయలలిత రాజకీయాలలోకి రాకముందు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారుగా 140 సినిమాల్లో నటించించారు. కొద్దికాలం తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా ఏలారు. ఆమె నటిగా ఎంజీఆర్ … Read more









