ప్రాణ స్నేహితులైన ఎన్టీఆర్-దాసరి శత్రువులు కావడానికి కారణం ఏంటో తెలుసా?
దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడిగా ఎదగడంతో పాటు, రాజకీయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అధిరోహించి, ఆ తర్వాత రాజ్యసభకు ఎంపిక అయి, చివరకు కేంద్ర మంత్రి పదవిని చేపట్టే వరకు ఎదిగారు. సినిమాల్లో సక్సెస్ఫుల్ దర్శకుడిగా ఉన్న దాసరి, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? తను ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించిన ఎన్టీఆర్ మీద ఆయన ఎందుకు కక్ష కట్టారు? అంటే, దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. … Read more









