అఖండ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ఆఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఈ అఖండ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మైమరపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు … Read more









