సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమా భారీ అంచనాల ప్రకారంప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వం వహించగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. తమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సర్కారు వారి పాట సినిమా విజయవంతంగా ప్రదర్శించబడింది. అంతేకాదు ఓటిటిలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. కొన్ని సినిమాలు థియేటర్లో బోర్ కొట్టినా ఓటీటీలో ప్రేక్షకులను … Read more









