శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్ అంటే తెలియని వారు ఉండరు.. ఒకప్పుడు ఇండస్ట్రీని తన సినిమాలతో ఒక ఊపు ఊపేసాడు. యాంగ్రీ మాన్ గా గుర్తింపు సాధించాడు. అప్పట్లో ఆయన సినిమా థియేటర్లోకి వచ్చింది అంటే తప్పనిసరిగా సూపర్ హిట్ అయ్యేది. అలా కొన్నేళ్లపాటు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన రాజశేఖర్ ఓ వైపు మాస్ సినిమాలు చేస్తూనే , మరోవైపు క్లాస్ ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ వచ్చారు.. అలాంటి రాజశేఖర్ అలనాటి అందాల తార…