Jayaprada : శ్రీదేవి, జయప్రద మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనేదట.. కారణం అదే..!
Jayaprada : శ్రీదేవి, జయప్రద ఇద్దరూ టాప్ స్టార్ హీరోయిన్స్. తెలుగులో ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించారు. శ్రీదేవి, జయప్రద ఇద్దరూ ఒకేసారి బాలీవుడ్ కి వెళ్లారు. బాలీవుడ్ లో శ్రీదేవి సూపర్ స్టార్ అవ్వగా, జయప్రద బాలీవుడ్ లో కొంతకాలం మాత్రమే టాప్ హీరోయిన్ గా ఉంది. ఇద్దరు కలిసి ఎన్ని సినిమాల్లో నటించినా ఇద్దరికీ అసలు పడేది కాదు. తెర మీద చాలా అన్యోన్యంగా కలిసి నటించే ఇద్దరు … Read more









