చిన్న‌ప్పుడే ఇంత క్యూట్‌గా ఉన్న ఈ అందాల హీరోయిన్‌ని గుర్తు ప‌ట్టారా..!

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ ఇలా ప‌లు ఇండ‌స్ట్రీల‌లో స్టార్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించి స్టార్ స్టేట‌స్ అందుకున్న అందాల భామ జ‌య‌ప్ర‌ద‌. సాంప్రదాయ పాత్రలైనా.. గ్లామరస్ రోల్ అయినా.. అద్భుతంగా నటించడంలో జయప్రద సిద్ధహస్తురాలు. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో జతకట్టిన ఆమె, ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతూ వ‌స్తున్నారు. చాలా కాలంగా రాజ‌కీయాల‌లో బిజీగా ఉంటున్న ఆమె సినిమాల‌కి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. తాజాగా జ‌య‌ప్ర‌ద చిన్న‌నాటి పిక్ ఒక‌టి నెట్టింట తెగ … Read more

Jayaprada : కేవలం ఆ ఒక పొరపాటు వల్లనే జయప్రద తెలుగు చిత్రాలకు దూరమయ్యారా..?

Jayaprada : అందానికి అసలైన చిరునామా ఆమె. భూమికోసం చిత్రంతో తెలుగు తెరపై తలుక్కుమని మెరిసిన తార. సాంఘిక చిత్రాలలోనే కాకుండా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు జయప్రద. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు జయప్రద. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతూనే పలు సినిమాల్లో నటించారు. ఆమె ఒక యూట్యూబ్ … Read more

Jayaprada : శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నేద‌ట‌.. కార‌ణం అదే..!

Jayaprada : శ్రీదేవి, జయప్రద ఇద్దరూ టాప్ స్టార్ హీరోయిన్స్. తెలుగులో ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించారు. శ్రీదేవి, జయప్రద ఇద్దరూ ఒకేసారి బాలీవుడ్ కి వెళ్లారు. బాలీవుడ్ లో శ్రీదేవి సూపర్ స్టార్ అవ్వగా, జయప్రద బాలీవుడ్ లో కొంతకాలం మాత్రమే టాప్ హీరోయిన్ గా ఉంది. ఇద్దరు కలిసి ఎన్ని సినిమాల్లో నటించినా ఇద్దరికీ అసలు పడేది కాదు. తెర మీద చాలా అన్యోన్యంగా కలిసి నటించే ఇద్దరు … Read more