అతడు సినిమాలోని ఈ మిస్టేక్ ను మీరు గమనించారా..? గురూజీ ఆడియన్స్ ని మోసం చేశాడంటూ ట్రోల్స్..

సామాజిక మాధ్య‌మాల్లో సినిమాల్లోని సీన్ల‌పై ట్రోల్స్ రావ‌డం స‌హ‌జ‌మే. ఈ క్ర‌మంలోనే అతడు సినిమాపై అలాంటి మీమ్స్ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా, త్రిష కథానాయికగా నటించారు. ఈ చిత్రం మూడు నంది పురస్కారాలు, ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారం సైతం గెలుచుకుంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన మహేష్ బాబు ట్రైన్ లో వెళుతుండగా చాలా ఏళ్ల తర్వాత … Read more

అత‌డు సినిమాలో నాజ‌ర్ చెక్ మార్చే సీన్‌.. మీకు కూడా ఇదే డౌట్ వ‌చ్చిందా..?

అతడు సినిమాలో నంద గోపాల్ అని చెక్ మీద సంతకం చేసినట్లు చూపించి అకౌంట్ పేరు పార్థు అని చూపించారు. కానీ చెక్ డిపాజిట్ చేసింది హీరో తాత మూర్తి. ఇందులో అకౌంట్ పేరు పార్థు అనేది ఎక్కడ నుంచి వచ్చింది ? (నాకు ఇప్పటికీ అర్థం కాదు.) మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఇది క్రాస్ బ్యాంకు ట్రాన్సక్షన్. హైదరాబాద్ లో ఒక బ్యాంకు, తణుకులోని మంజీరా బ్యాంకు – రెండు వేర్వేరు బ్యాంకుల మధ్య … Read more

అతడు సినిమాలో సోనుసూద్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

అతడు సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. సినిమాలో సోనుసూద్ మహేష్ బాబుకు స్నేహితుడిగా నటించి అతడినే మోసం చేసే పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోతాయి. సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇక ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది … Read more

Athadu Movie : అత‌డు మూవీలో తొల‌గించిన‌ కొన్ని ముఖ్యమైన సీన్లు.. అవి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండేదేమో..?

Athadu Movie : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోయింది. త్రిష, మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇందులో బ్రహ్మానందం కామెడీ మూవీకే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో కొన్ని సీన్లు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్ట‌వు. రామ్ మోహ‌న్, కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. … Read more