ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు డైరెక్టర్ గారు.. !
ఈ మధ్యకాలంలో ఎంతో పెట్టుబడి పెట్టి, ఎన్నో అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా బోల్తా పడుతున్నాయి.. కాని సీతారామం సింపుల్ గా భారీ హైప్ లేకుండా థియేటర్లలోకి వచ్చింది. కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హీరో హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీలో స్టార్ నటులను చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందని చెప్పవచ్చు. … Read more









