‘సీత రామం’ సినిమాలో ‘సీతకి’ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే ?
దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మించిన మూవీ సీతారామం. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలక పాత్రలో నటించారు. దుల్కర్ సల్మాన్ ఈ పేరును తెలుగువారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కరలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ మృనాల్ ఠాకూర్ తన అందం అభినయంతో ఆకట్టుకుంది. అదే సమయంలో స్నేహితురాలి హీరోయిన్ పాత్రలో నటించిన … Read more









