బాలయ్య సతీమణి వసుంధరకు , కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా తో తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టి త‌రువాత ప‌లు సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కళ్యాణ్ రామ్ తన కెరియర్ ప్రారంభమైనప్పటి నుంచి పరిశీలిస్తే అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే పటాస్,118, బింబిసారా లాంటి సినిమాలు మాత్రం కళ్యాణ్ … Read more

కళ్యాణ్ రామ్ చేతిపై ఉన్న స్వాతి అనే టాటూ ని గమనించారా..? దాని స్టోరీ ఏంటంటే..?

డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ, కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. బింబిసార చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి తెరకేక్కించిన అమీగోస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రంలో త్రిపాత్రాభినయంలో మెప్పించాడు కళ్యాణ్ రామ్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మనిషిని పోలిన మనుషులు ఉంటే ఎలా ఉంటుందనే కొత్త కాన్సెప్ట్ తో … Read more

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా..?

నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోల్లో ముందుగా చెప్పుకునేది బాలకృష్ణ, ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు వినబడుతుంది. దీని తర్వాత కళ్యాణ్ రామ్ కూడా స్టార్డమ్ తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అయినా ఆయన తీసిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాపులే ఉన్నాయి.. కానీ ఈ మూడు సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.. అవేంటంటే అతనొక్కడే, పటాస్, బింబిసార‌.. కానీ ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఒకే … Read more