‘బింబిసార’ కథను రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు?
టాలీవుడ్ స్టార్ హీరో కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత మూవీ బింబిసార తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో, టైం ట్రావెల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం … Read more









