Mahesh babu : వామ్మో…మహేష్ బాబు కు అన్ని వ్యాపారాలు ఉన్నాయా..?
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. కృష్ణ వారసుడిగా, బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనంతరం హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మహేష్ బాబు ఒకవైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగాలలో కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలా మహేష్ బాబు వ్యాపారవేత్తగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మహేష్ బాబు మరో వైపు మల్టీప్లెక్స్…