పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. !
ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునే లోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు. సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన నటి నటులపై ఫోకస్. #1 రష్మిక – రక్షిత్ శెట్టి: తెలుగు కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్…