Indra Movie Mistake : ఇంద్ర సినిమాను చాలా సార్లు చూశారు కానీ.. ఈ చిన్న మిస్టేక్‌ను మీరు ఎప్పుడైనా గమనించారా..?
Indra Movie Mistake : మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలలో ఇంద్ర మూవీ ఒకటి. ఈ సినిమా విడుదలై 20 యేళ్లకి పైగానే అవుతున్న ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక ముచ్చట వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన రికార్డులకు హద్దే లేదు. బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయాడు మెగాస్టార్. తన కెరీర్‌లో తొలిసారి నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది..అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లాంటి సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యంలోనే వచ్చిన చిత్రాలు…