జక్కన్న తో సినిమా తరువాత డిజాస్టర్ కొట్టిన 6 హీరోస్ !
తెలుగు ఇండస్ట్రీ లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరుపొందిన ఎస్.ఎస్.రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ దేశాలు గుర్తుంచుకునే విధంగా నలుదిక్కుల తెలుగు సినిమా ఖ్యాతిని చూపించిన డైరెక్టర్ జక్కన్న. ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. ఎంతో మంది హీరోలను స్టార్ హీరో లుగా మార్చిన ఘనత జక్కన్న కే చెందుతుంది. ఆయన డైరెక్ట్ చేసి హిట్టయిన సినిమా తర్వాత, చేసే ప్రతి సినిమా ఫ్లాప్ గా నిలిచాయి….