టాలీవుడ్ హీరోలలో ఎవరు ఎక్కువ ధనవంతులు.. ఎవరి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!
మన టాలీవుడ్ హీరోలు ఒకరిని మించి మరొకరు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తాను రోజుకే రెండు కోట్లు తీసుకుంటున్నట్టు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక పవన్ మాత్రమే కాదు ఇప్పటి స్టార్ హీరోలు కూడా బాగా సంపాదిస్తున్నారు. సినిమాలతోనే కాదు బిజినెస్‌లతోను లాబాలు గడిస్తున్నారు. బ్రాండ్లు, ఆస్తులు, వాణిజ్య వ్యాపారం, ప్రొడక్షన్ హౌస్‌లు ద్వారా మన టాలీవుడ్ హీరోలు చాలానే సంపాదిస్తున్నారు. అస్సలు మన టాలీవుడ్ లో చాలా రిచ్ ఎవ్వరు ? ఎక్కువ…