విక్రమార్కుడు చిత్రంలో కనిపించిన చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉంది..!
చాలా మంది స్టార్స్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ఆ తర్వాత హీరో, హీరోయిన్‌లుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. కొందరికి అదృష్టం బాగుండి స్టార్స్ గా ఎదిగితే మరి కొందరు మాత్రం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. అయితే తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించిన నేహా తోట.. రవితేజ నటించిన విక్రమార్కుడు చిత్రంలో తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో తన నటనకు గాను మంచి ప్రశంసలు అందుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో…