Allu Arjun Net Worth : అల్లు అర్జున్ ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. షాక్ కొట్టడం ఖాయం..!
Allu Arjun Net Worth : మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ తనకంటూ సొంత ఇమేజ్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 8న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. ప్రస్తుతం 41 ఏళ్ళు నిండాయి. బన్నీని కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ కి వెంకటేష్, శిరీష్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు….