‘జానకి రాముడు’ To ‘రేసుగుర్రం’ ఎడిటర్ గౌతమ్ రాజు కెరిర్ లో బెస్ట్ మూవీస్ ఇవే!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కరోనా అలాగే ఇతర అనారోగ్యాల కారణంగా మృతి చెందారు. ఇక టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ అలాగే స్టార్ ఎడిటర్ అయినా గౌతమ్ రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. 68 ఏళ్ల వయసు కలిగిన గౌతమ్ రాజు, కిడ్నీ, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ…