Honey Rose : హనీ రోజ్ అప్పట్లో ఎలా ఉండేదో చూశారా.. ఎంత తేడా వచ్చింది.. వీడియో..!
Honey Rose : హనీ రోజ్.. ఈ పేరు కొద్ది రోజుల ముందు వరకు ఎవరికి పెద్దగా తెలియదు. ఎప్పుడు అయితే వీరసింహారెడ్డి అనే సినిమా చేసిందో ఆ మూవీ నుండి ఈమె పేరు మారుమ్రోగిపోతుంది. ఆలయం అనే సినిమాతో హనీరోజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో స్టార్…