Mahesh Babu : మహేష్ బాబు చేయవలసిన మనసంతా నువ్వే.. ఉదయకిరణ్ కి ఎలా చేరింది..?
Mahesh Babu : చిత్ర పరిశ్రమ అంటేనే ఓ చిత్రమైన ఫీల్డ్. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఆ బ్రహ్మ దేవుడికే తెలియదు. ఏ స్టార్ హీరో ఎలాంటి చిన్న డైరెక్టర్ తో సినిమా చేస్తాడో కూడా ఊహించలేము. అలాంటి సినిమాల్లో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన మనసంతా నువ్వే సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్రం, నువ్వు నేను లాంటి…