Premikudu Movie : ప్రేమికుడు సినిమాని మధ్యలో గవర్నర్ ఎందుకు ఆపేయమన్నారు..?
Premikudu Movie : స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో మనం చూస్తున్నాం. వరుస హిట్లతో దక్షిణాది లోనే కాదు ఉత్తరాదిలో కూడా తనకంటూ ఓ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. 1993లో వచ్చిన ‘జెంటిల్ మ్యాన్’ సినిమాతో మొదలైన ప్రస్థానం భారీచిత్రాల స్థాయికి వెళ్ళింది. జెంటిల్ మ్యాన్ మూవీ నిర్మాత కుంజుమన్ కు కాసుల వర్షం కురిపించింది. ఈ హిట్ తరువాత నిర్మాత…