Soundarya : చనిపోవడానికి ముందు సౌందర్య మూడు ప్రమాదాల నుండి తప్పించుకుందా..?
Soundarya : అలనాటి అందాల తార సౌందర్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడమే కాక స్టార్ హీరోలతో కలిసి నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో కూడా చాలా సినిమాలలో కూడా నటించింది సౌందర్య. ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్ పాత్రలకు ఒప్పుకునేది కాదు. కేవలం ఫ్యామిలీ వుమెన్ లాగా సంప్రదాయమైన పాత్రలోని నటించేందుకు అంగీకరించిన సౌందర్య తన నటనతోను ఎంతో మెప్పించింది. ఇప్పటికీ సౌందర్య చనిపోయి…