Nandamuri Kalyan Chakravarthy : కెరీర్ ఆరంభంలోనే ఈ నందమూరి హీరో సాధించిన ఘనత ఏంటో తెలుసా..?
Nandamuri Kalyan Chakravarthy : సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య,హరికృష్ణ నటులుగా తమ సత్తా చాటారు. ఆ తర్వాత ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే ఈ కుటుంబం నుంచి వచ్చిన ఓ హీరో గురించి చాలామందికి తెలియదు. సినిమాల్లో నటిస్తున్న అయన ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యాడు. 1986లో కోడిరామకృష్ణ దర్శకత్వంలోని…