Chiranjeevi : చిరు మిస్ చేసుకున్న బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ఏంటో తెలుసా..?
Chiranjeevi : స్వయంకృషితో టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగిన హీరో చిరంజీవి. కెరీర్‌లో వైవిధ్యమైన కథలని ఎంపిక చేసుకుంటూ మెగాస్టార్‌గా ఎదిగారు చిరు. ప్రస్తుతం కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. తన కెరీర్‌లో ఎంతో మంది డైరెక్టర్స్‌తో పని చేశారు చిరు. అయితే పలు సందర్భాలలో వర్మతో కలిసి చేసే అవకాశం వచ్చిన కూడా అది చేజారిపోయింది. శివ సినిమాతో వర్మకు ఎంత గుర్తింపు వచ్చిందో.. హిందీలో ఈ రంగీలా సినిమాతో ఆయా రేంజ్ గుర్తింపునే సంపాదించుకున్నాడు…