బాహుబలి లో చూపించినట్లు తాడిచెట్టు నిజంగానే వంగుతాయా? సైన్స్ ఏం చెబుతోంది..?
బాహుబలి 2 : టైమ్ చాలా వేగంగా వెళ్లి పోతుంది అంటే ఏమో అనుకున్నాం కానీ.. బాహుబలి 2 సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్ళు అయిపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపిస్తుంది. కానీ ఈ చిత్రం 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడం కాదు… ఇండియన్ సినిమాకు కొత్త లెక్కలు చూపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియన్ సినిమా సత్తా…