Bahubali Child : శివగామి చేతిలోని ప‌సిబిడ్డ ఎవ‌రో.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Bahubali Child : వరల్డ్ వైడ్ గా డైరెక్టర్ కి, స్టార్స్ అందరికీ పేరుతెచ్చిన బాహుబలి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి కెరీర్ లో బాహుబలి సిరీస్ అద్భుత ఖండాలుగా నిలిచాయి. ఈ మూవీలో భళ్లాలదేవ పాత్రలో నటించిన దగ్గుబాటి రానా, శివగామి పాత్రలో నటించిన ఒకప్పటి బ్యూటీ స్టార్ రమ్యకృష్ణ, కట్టప్ప పాత్రకే వన్నెతెచ్చిన సత్య రాజ్.. ఇలా అందరికీ ఈ సినిమా…

Read More

అల్లు అర్జున్ న‌టించిన ఈ రెండు సినిమాల‌లోని కామ‌న్ పాయింట్ గుర్తించారా..!

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన‌ అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2020 జనవరి 12న సంక్రాంతికి ఈ మూవీని విడుదల కాగా, ఇది ప్రతి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన‌ మూడో సినిమా ఇది. గతంలో జులాయి, S/O సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా మీద మరింత అంచనాలు ఉండ‌గా, ఆ అంచ‌నాలకి తగిన‌ట్టే…

Read More

వెంక‌టేష్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో హిట్ కొట్టిన నాగార్జున‌.. ఆ మూవీ ఏదంటే..?

టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు నాగార్జున‌, వెంక‌టేష్‌. ఈ ఇద్ద‌రు వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రించారు. అయితే ఇండ‌స్ట్రీలో ఓ హీరో చేయ‌ని సినిమాను మ‌రో హీరో చేసి మంచి విజ‌యాలు సాధించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. అలా వెంక‌టేష్ వ‌దులుకున్న మూవీని నాగార్జున చేసి మంచి హిట్ కొట్టాడు . అదే మూవీ అనుకుంటున్నారా సంతోషం. డైరెక్టర్ దశరథ్ సంతోషం సినిమా కథను మొదట వెంకీకి చెప్పాడట. కానీ వెంకటేష్ ఈ…

Read More

చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌తో క‌లిసి న‌టించిన కృష్ణ.. వెంక‌టేష్‌తో న‌టించ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను వేరే ఇతరత్ర కారణాలతో చేయకపోవడం.. ఆ సినిమాను వేరే హీరోకు కలిసి రావడం ఎప్పటి నుంచో ఉందనే విష‌యం మ‌న‌కు తెలిసిందే.. అయితే సూప‌ర్ స్టార్ కృష్ణ ఇండ‌స్ట్రీలోని టాప్ హీరోలు అయిన చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌తో క‌లిసి న‌టించ‌గా, వెంక‌టేష్‌తో మాత్రం క‌లిసి న‌టించ‌లేదు. వాస్తవానికి వెంకటేష్ హీరో అవుతానని అస్సలు అనుకోలేదట. వాళ్ల బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలని అనుకున్నారట. వెంకటేష్ హీరోగా మారడానికి సూపర్ స్టార్…

Read More

F3 లో నటించిన ఈ నటుడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ కావాల్సిందే !

వెంకటేష్ మరియు వరుణ్ తేజ నటించిన సినిమా ఎఫ్3. ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో… అంతేగా, అంతేగా అనే డైలాగ్ చెప్పే నటుడు గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు ఆ నటుడి గురించి తెలుసుకుందాం.. ప్రదీప్ మనకి కేవలం ఒక ఆర్టిస్టుగా మాత్రమే పరిచయం.. కానీ ఆయన గతంలో సత్యం కంపెనీ హ్యూమన్ రిసోర్స్…

Read More

కృష్ణ‌కి త‌ప్ప వేరే హీరోలకి అల‌వాటు ప‌డ‌ని గుర్రం.. ఆ సంగ‌తి ఏంటంటే..?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. అనారోగ్యంతో ఆయ‌న క‌న్నుమూసారు. భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు. అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు బరువెక్కుతోంది. తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ.. చికిత్స పొందుతూ నవంబర్ 15, 2022వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అయిన కృష్ణ…

Read More

చిరంజీవి న‌టించిన ఆ సినిమాకు మొదట ఫ్లాప్ టాక్, త‌ర్వాత బాలీవుడ్‌నే షేక్ చేసింది..!

మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి .ఆ సూపర్ హిట్ సినిమాల్లో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసినా సినిమాలు కూడా ఉన్నాయి. అయితే క ఇలాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి స్టేట్ రౌడీ ఒక‌టి. ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఇక ఆ రోజుల్లోనే ఏకంగా నైజాంలో కోటి రూపాయలకు పైగా షేర్…

Read More

వాల్తేరు వీర‌య్య విల‌న్ బాబీ సింహాకి ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉందా..?

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ నటులలో ఒకరు బాబీ సింహా..ఈయ‌న తమిళనాట ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. హీరోగా విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా బాబీ సింహ ప్రస్తుతం ఉన్న డిమాండ్ మామూలుది కాదు..సంచలన విజయం సాధించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఒక విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు. ఈయ‌న గురించి మన ఆడియన్స్ కి చాలా తక్కువ మాత్రమే…

Read More

బాలీవుడ్ ను షేక్ చేసిన… 5 సౌత్ సినిమాలు ఇవే

సౌత్ ఇండియా అంటేనే సినిమాలకు పెట్టింది పేరు. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు చాలా డిఫరెంట్ గా వస్తాయి. అయితే….ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమాలు… బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. వరుసగా తెలుగు సినిమాలు పాన్ ఇండియన్ మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు బాలీవుడ్ లోనూ దుమ్మురేపుతున్నాయి. హిందీ సినిమా అభిమానులను సైతం తెలుగు సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సినిమాల ధాటికి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం భయపడుతున్నారు. ఇంతకీ బాలీవుడ్ ను షేక్…

Read More

న‌ర‌సింహనాయుడు క‌హానీ.. టైటిల్‌తో పాటు క‌థ మొత్తం మార్చ‌డానికి కార‌ణం ఏంటి..?

సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారి స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లాడు అనే చెప్పాలి. అప్పట్లో బాలకృష్ణ సినిమా అంటే రాష్ట్రమంతా ఒక రేంజ్ లో హడావుడి ఉండేది. ఇక సంక్రాంతికి ఆయన సినిమాలు వస్తే తప్పకుండా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఇక ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో నరసింహానాయుడు ఒకటి. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిమ నరసింహా నాయుడు సినిమా కూడా ఒక చరిత్ర…

Read More