ఒకే ఒక్క సినిమాలో మహేష్ మేకప్ లేకుండా నటించాడు.. ఆ సినిమా ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు 49కి పైనే. సాధారణంగా మహేష్ బయట ఎక్కడ కనిపించినా యంగ్ గానే కనిపిస్తాడు 20ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్న ప్రిన్స్ ఎలాంటి కేర్ తీసుకుంటాడో అని అభిమానులు ఎంతగానో ఆలోచిస్తుంటారు. రాను రాను ఆయన వయసు పెరుగుతుంది తప్ప అందం మాత్రం తరగడం లేదు. ఇప్పటికీ ఆయన పేరు వినిపించింది అంటే చాలు అమ్మాయిల్లో ఏదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంటాయి. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగాఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు…